నత్తనడకన హైవేపై సాగుతున్న వాహనాలు

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా బస్సులు దొరక్క, దొరికినవి నిమిషాల్లోనే నిండిపోవడంతో సొంతూళ్లకు చేరుకోవడం ప్రయాణికులకు ఒక పెద్ద యుద్ధంలా మారింది.

సంబంధిత పోస్ట్