AP: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సిఫారా (23) అదే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అతనికి పలుమార్లు తన న్యూడ్ వీడియోలు పంపింది. పార్వతి అనే యువతి కూడా నాగరాజును ఇష్టపడేది. దాంతో సిఫారా, పార్వతి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాగరాజు వద్ద ఉన్న సిఫారా న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పార్వతి. దాంతో మనస్తాపానికి గురై సిఫారా ఆత్మహత్య చేసుకుంది.