ఏపీలో నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు!

AP: నెల్లూరు జిల్లాలో నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జీజీహెచ్ సిబ్బంది గుర్తించారు. అనుమానితుల నమూనాలను వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్ కి పంపినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కాగా, అనంతపురం జిల్లాలో ఈ ఉదయం ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే

సంబంధిత పోస్ట్