జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ పాత ఫోటో వైరల్

నటుడు జూనియర్ ఎన్టీఆర్, వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఉన్న పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు వీరు ముగ్గురూ అత్యంత సన్నిహితులుగా ఉండేవారని, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నానికి మంచి స్నేహం ఉండేదని ఈ చిత్రం గుర్తుచేస్తోంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలను నాని చూసుకునేవారని కూడా వార్తలున్నాయి.

సంబంధిత పోస్ట్