కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

AP: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 23న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల తిరస్కరణ, 27న నామినేషనేష్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న పోలింగ్, అనంతరం ఓట్ల లెెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕