ఏపీలో నేటి నుంచి రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో పెరుగుతున్న ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయాలను ప్రారంభించింది. కిలో ఉల్లిని రూ.35కే అందించే ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్‌లో ప్రారంభించారు. ఓపెన్ మార్కెట్‌లో ధరలు పెరగడంతో, నాణ్యమైన ఉల్లిపాయలను రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది

సంబంధిత పోస్ట్

✕
✕