లోకేశ్ వెంట నడిచిన వారికే డీఎస్సీలో ఉద్యోగాలు: పేర్ని నాని

AP: యువగళంలో మంత్రి లోకేశ్ వెంట నడిచిన వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ముసుగు వేసి.. ఇష్టారీతిన నియామకాలు చేపట్టారని మండిపడ్డారు. ఆఖరికి పేకాట ఆడేవారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. వాటిని డీఎస్సీ పోస్టులు అనుకున్నారా? హెరిటేజ్‌లో ఉద్యోగాలు అనుకున్నారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్