AP: అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ''వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా చెల్లిస్తాం, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. రెండేళ్ళు కళ్ళుమూసుకుంటే అయిపోయింది. మరో మూడేళ్ళు కూడా త్వరలో అయిపోతుంది.. ఆ తర్వాత తమ ప్రభుత్వం వస్తోంది.. అందరిపై ఎంక్వైరీలు వేస్తాం, అన్యాయం చేసినోళ్లని మాత్రం బట్టలు విప్పించి బొక్కలో వేసి న్యాయం జరిగేలా చేస్తాం" అని వైఎస్ జగన్ హెచ్చరించారు.