రాజమండ్రికి రూ.1000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు: మంత్రి నారాయణ

AP: రాజమండ్రిలో సుమారు 25-30 కిలోమీటర్ల మేర రూ.1000 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. పుష్కరాల నేపథ్యంలో నగరంలోని అంతర్గత రహదారుల మెరుగుదల, రోడ్లు, కాలువల విస్తరణ, ముంపు సమస్యల పరిష్కారానికి కూడా నిధులు విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్