పాదయాత్ర నా జీవితాన్ని మార్చింది: నారా లోకేష్

AP: కాకినాడ జేఎన్‌టీయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, తన పాదయాత్ర తన జీవితాన్ని మార్చేసిందని, సమాజం నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని, ఇది తన ఆలోచనా విధానంలో పెద్ద మార్పుకు కారణమైందని తెలిపారు. ఇక పవన్ కల్యాణ్ తమను పలకరించి, కుటుంబానికి అండగా నిలిచిన తీరు జీవితాంతం గుర్తుండిపోతుందని భావోద్వేగంగా చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్