టవల్ అడ్డం పడటంతో కారు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం

చీరాల ఓడరేవు రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న కారులో, ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం అద్దానికి కట్టిన టవల్ గాలికి ఎగిరి స్టీరింగ్‌కు అడ్డంగా చిక్కుకోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్