గురజాలను అభివృద్ధి చేస్తా: యరపతినేని

తనను అఖండ మెజార్టీతో గెలిపించిన గురజాల నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. దాచేపల్లిలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గురజాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్