ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాచవరం మండలం కన్వినర్ బడిగుంచల వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మాచవరం మాజీ మండలం కన్వినర్ యడ్లపల్లి రామారావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యారాసి వెంకట్రావు, జనసేన మండల పార్టీ కన్వీనర్ బొమ్మ శ్రీనివాసరావు, గ్రామంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాచవరం మండలంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
చీరాల
యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శం: మంత్రి గొట్టిపాటి