మద్యం మత్తులో నడిరోడ్డుపై బైక్ ని తగలబెట్టిన యువకుడు

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో శుక్రవారం నడిరోడ్డుపై ఒక యువకుడు మద్యం మత్తులో బైక్‌ను తగలబెట్టాడు. ఈ సంఘటనతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజల కథనం ప్రకారం, మద్యం సేవించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్