గంజాయి విక్రేతలపై దాడులు ?

నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న వారిపై రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. గుప్త సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తునట్లుగా తెలిసింది. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్