దుర్గి: దాడి కేసులో తండ్రీకొడుకులపై కేసు నమోదు

దుర్గి మండలంలోని అడిగొప్పులకు చెందిన తోట నాగేశ్వరరావు, కృష్ణమూర్తిలు అన్నదమ్ములు వ్యవసాయ పనులకు ట్రాన్స్ఫార్మర్ అడ్డంకిగా ఉండడంతో కృష్ణమూర్తి ట్రాన్స్ఫార్మర్ వేరే చోటుకు మార్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నాగేశ్వరరావు, అతని కుమారుడు. కృష్ణమూర్తిపై కర్రలతో దాడి చేసి గాయపరి చారు. కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతని కుమారుడు లక్ష్మీనారాయణపై శుక్రవారం ఎస్ఐ సుధీర్ కుమార్ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్