మాచవరంలో కోటి రూపాయల బంగారు నగలు చోరీ

మాచవరంలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు నగలు భారీ దొంగతనానికి గురైనట్లు సమాచారం. దొంగలు వెండి వస్తువులను వదిలేసి కేవలం బంగారు నగలను మాత్రమే ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు క్లూస్ టీమ్, దాచేపల్లి సీఐ రాజేశ్, మాచవరం ఎస్సై పవన్ కుమార్ ఈ ఘటనపై సోమవారం విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్