మాచర్ల: ఆవాస్ యోజన దరఖాస్తులకు గడువు పెంపు: హౌసింగ్ ఏఈ

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఆవాస్ గృహ యోజన దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. ఈనెల 14వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని మాచర్ల హౌసింగ్ ఏఈ సాతులూరి మరియదాసు మంగళవారం తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు సర్వేలో త్వరగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్