2 వికెట్ల తేడాతో రెంటచింతల రాయల్స్ గెలుపు

మాచర్ల పట్టణంలోని SKBR కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో రెంటచింతల రాయల్స్ బ్లాక్ స్క్వాడ్ మాచర్లపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్లాక్ స్క్వాడ్ మాచర్ల 96 పరుగులకే ఆల్ అవుట్ అయింది. షేక్ మహమ్మద్ 43 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం 100/8 పరుగులు చేసి విజయం సాధించింది. 3/23 బ్యాటింగ్ లో18 (10) చేసిన బ్లాక్ స్క్వాడ్ మాచర్ల దత్తుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕