అమరావతి: నదిలో పడి బాలుడి గల్లంతు

అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన 17 ఏళ్ల దివ్యాంగుడు నండూరి దేవా శుక్రవారం పుష్కర్ ఘాట్ వద్ద నదిలో పడి గల్లంతయ్యాడు. తల్లితో కలిసి బట్టలు ఉతుకుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. గ్రామస్థులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్