పల్నాడు జిల్లా ఆసుపత్రిలో డబ్బుల వసూలు

నరసరావుపేటలో లింగంగుంటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో ఇంక్యుబేటర్లో పిల్లలను ఉంచినందుకు అక్కడ పనిచేస్తున్న ఆయా డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. డబ్బులు అడగవద్దని చూపిన వాచ్ మెన్ పై ఆమె పరుష పదజాలంతో మాట్లాడటం వీడియోలో ఉంది. ఏది ఇలా ఉంటే అధికారులు పటించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్