నరసరావుపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరియబాబు అనే వ్యక్తి మరణించాడు. వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో మరియబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలోనే కుప్పకూలిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్