నరసరావుపేట: జీవో రద్దు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్

నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ప్రజాసంఘాలు విద్యాసంస్థల్లోకి రాజకీయ, ప్రజాసంఘాల ప్రవేశాన్ని నిరోధించే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థుల హక్కులను హరిస్తుందని అన్నారు. పీడీఎం, సీఎల్సీ, బీసీ, ఓబీసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్