నారా లోకేశ్‌ను కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ దంపతులు

నరసరావుపేట లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే అవకాశం నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో మాత్రమే సాధ్యమైందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసంలో సోమవారం నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌లను కుటుంబంతో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్