పల్నాడు: తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకు టోకరా

కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుకుందామని పిలిచి, రూ. 25 లక్షలు తీసుకుని వెళ్లిన కేటుగాళ్లు బాధితుడు శ్రీ గణేష్ ను మోసం చేశారు. పోలీసులుగా నమ్మించి, నగదు బ్యాగ్ ను తీసుకుని సినీ ఫక్కీలో దుండగులు పారిపోయారు. నరసరావుపేట పోలీసులకు శ్రీ గణేష్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో శ్రీ గణేష్ మిత్రుడు నరేష్ పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్