పల్నాడు: ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయిసందీప్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా నల్గొండ సమీపంలోని పానగల్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ముందుగా నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్