రొంపిచర్ల సబ్‌స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి, సిబ్బందిని నమ్మించి రూ. 2వేలు అడిగారు. వారు నిరాకరించడంతో దాడి చేసి, నగదు బ్యాగ్, ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో సిబ్బందికి గాయాలయ్యాయి. దొంగలు బాధితుడి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.