అమరావతిలో కౌలు రైతు ఆత్మహత్య

అమరావతిలోని అత్తలూరుకు చెందిన ఎనిమిది ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్న బలుసు పాటి సోమయ్య, పంట పొలం చూసేందుకు వెళ్లి విషం తాగి అపస్మారస్థితిలో పడి ఉన్నారని ఆయన భార్య నర్సమ్మ తెలిపారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆయన మృతి చెందారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్