ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు

చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బస్టాండ్‌లోకి వెళుతుండగా, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్