రాజుపాలెంలో కార్డెన్ అండ్ సెర్చ్

పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట నెమలిపురి గ్రామంలో మంగళవారం కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని గుర్తించి, ప్రజలకు భరోసా కల్పించడం దీని లక్ష్యం. పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచి, ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్