సత్తెనపల్లిలో ఇక నుంచి రోజు మంచినీరు: ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లి పట్టణ పురపాలక సంఘ పరిధిలో ఇక నుంచి రోజు మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వర్ణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడుతున్నాయన్నారు. అందువలన గురువారం నుంచి సత్తెనపల్లి పట్టణంలో రోజు మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్