పల్నాడు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న భర్త!

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో సత్తెనపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం గైక్వాడ గోపీనాథ్ (30) అనే వివాహితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్