సబ్‌జైలు నుంచి ఖైదీ పరార్.. గాలింపు ముమ్మరం

సత్తెనపల్లి సబ్‌జైలు నుంచి పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఖైదీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ మల్లికార్జున్ కోరారు. ఖైదీ ఎక్కడ కనిపించినా వెంటనే 9440796230 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్