వినుకొండలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా దైవదర్శనం కోసం కొండపైకి వెళ్లిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి బర్మానాయక్ ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి బండరాయికి తగలడంతో గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.