నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందేందుకు యత్నం

వినుకొండలోని ఒక బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందేందుకు ఒక వ్యాపారి ప్రయత్నించాడు. గత గురువారం అతను నకిలీ బంగారు ఆభరణాన్ని బ్యాంకుకు తీసుకురాగా, గోల్డ్ అప్రైజర్ అది నకిలీదని గుర్తించారు. విషయం బయటపడటంతో ఆ వ్యాపారి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనపై బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్