పల్నాడు: సీఐ చిన్న మల్లయ్యపై మరో వివాదం.. ఫొటో వైరల్

పల్నాడు జిల్లా వినుకొండలో గతంలో విధులు నిర్వహించిన సీఐ చిన్న మల్లయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళ తనపై బలవంతంగా దాడి చేశాడని ఫిర్యాదు చేయగా, తాజాగా మరో మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్