నేటి నుంచి పార్లమెంటు శీతాకాలు.. టీడీపీ ఎంపీ ఆసక్తికర పోస్టు (వీడియో)

AP: ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు యువతకు ఆసక్తికర పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను కామెంట్ల రూపంలో ఎక్స్‌లో తెలియజేయాలని కోరారు. కాగా, డిసెంబర్ 19 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10:30కు పార్లమెంట్ సమావేశాలపై ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్