స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన

బొబ్బిలి మండలంలోని సీతయ్యపేట, కింతలవానిపేట గ్రామాల్లో సోమవారం స్వచ్ఛ రథం ద్వారా డ్రై వేస్ట్ సేకరణ చేపట్టారు. దసరా సందర్భంగా డ్రై వేస్ట్‌ను ఎక్కువగా అందించే వారికి ప్రతి వారం ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. గ్రామస్థులు స్వచ్ఛ రథానికి పొడి చెత్తను అందించి పరిశుభ్రత కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕