బొబ్బిలి: డాక్టర్ అప్పారావుకి అభినందనల వెల్లువ

బొబ్బిలి ప్రాంతీయులు ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ కేవి అప్పారావును గురువారం ఆయన కార్యాలయంలో రోటరీ చైర్మన్ జె సి రాజు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు అభినందించి, దుస్సాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ మెంబెర్ గా ప్రభుత్వం నియమించిన సందర్భంగా ఆయనను ప్రశంసించారు. బొబ్బిలి పట్టణానికి గర్వకారణం అని మరెన్నో ఉన్నత పదవులలో  బాధ్యత చేపట్టాలని జెసి రాజు ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్