బొబ్బిలి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బొబ్బిలి పట్టణం కోటి చెరువు 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం కొన్ని సాంకేతిక మరమ్మత్తులు వలన విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈ ఈ ఏ. అనంతరావు తెలిపారు. బొబ్బిలి పట్టణంలో టీటీడీ, ఆర్టీసీ, పూల్ బాగ్ ఫీడర్, దిబ్బగుడి వలస ఫీడర్, పోర్ట్ ఫీడర్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉ. 9 గం. నుండి మ. రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్