బొబ్బిలి: ద్విచక్ర వాహనాలే దొంగల టార్గెట్‌

పోలీసులెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం అదును చూసి వారి చేతివాటం చూపిస్తున్నారు. అత్యంత చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చాలెంజ్‌ విసురుతున్నారు. గురువారం తెల్లవారుజామున బొబ్బిలి పట్టణం ఇందిరమ్మకాలనీలో పలువురి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. గత కొద్దీ రోజులు గా మోటారు వాహనాల దొంగతనాల్లో ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.

సంబంధిత పోస్ట్