శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా బొబ్బిలి పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఉత్సాహంగా రంగులు ఒకరికొకరు రాసుకొని, మిఠాయిలు పెంచుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.