పారిశుధ్య కార్మికులకు భద్రతా సామగ్రి పంపిణీ

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే రంగారావు (బేబీ నాయన) ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె, ఆప్రాన్స్ పంపిణీ చేసి, వారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని బుధవారం హామీ ఇచ్చారు. అనంతరం రాముడువలస వద్ద తోటపల్లి కాలువ పూడికతీత పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్