మండల పరిధిలోని ముచ్చర్లవలస గ్రామంలో శుక్రవారం గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో వంద రోజుల పరిపాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజాప్రభుత్వంగా రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ఆయన తెలిపారు.
చీపురుపల్లి
నిబంధనలు పాటించండి, ప్రాణాలు కాపాడుకోండి: డీఎస్పీ రాఘవులు