రేవు బొబ్బిలిలో జాబ్ మేళా

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా జరగనుంది. వీల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ మేళాను నిర్వహించనుంది. ఐటీఐ పూర్తిచేసినవారు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 9 గంటలకు హాజరయ్యేలా టెన్త్, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి.

సంబంధిత పోస్ట్