బొబ్బిలి మండలంలో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపును స్థానిక ఎంపీడీవో పి. రవికుమార్ తనిఖీ చేశారు. ఆధార్ సేవల కోసం వచ్చిన ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ సంబంధిత సేవలను సకాలంలో అందించాలని సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.