ఇది మంచి ప్రభుత్వం పై అవగాహన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా బొబ్బిలిపురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించరు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమన్ని బుధవారం ఇందిరమ్మ కాలనీ, మల్లమ్మ పేట, బలిజిపేట రోడ్డు, కోరాడ వీధి సచివాలయాలలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ సచివాలయాల సిబ్బంది అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్