బొబ్బిలిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా వి.బి.జి. రామ్‌జీ పథకం ప్రారంభం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సీతయ్యపేట గ్రామంలోని దిగువ చెరువులో ఎమ్మెల్యే రంగారావు (బేబీనాయన) వి.బి.జి. రామ్‌జీ పథకాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి, పథకం అమలుపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, ఏపీఓ లక్ష్మీపతిరాజు, మండల పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, మేట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్