ఓట్ల తొలగింపుపై వైస్సార్ పార్టీ ఆందోళన: BLA లకు సూచనలు

చీపురుపల్లి పట్టణంలో 137, 144 పోలింగ్ బూత్ ల పరిధిలో SIR ప్రోగ్రాం ను పరిశీలించిన జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా చూడాలని, BLA లు BLO లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటర్లు కూడా తమ ఓట్ల వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో BLO లు, BLA గవిడి సురేష్, సూరు దుర్గారావు, గవిడి కల్కి సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్