పురిటిపెంటలో 5000 మందికి భారీ అన్న సమారాధన

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ మండల వారి కాలనీలో బుధవారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఇటీవల గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించిన అనంతరం, 5000 మందికి ఈ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల వారి కాలనీ యువత, మహిళలు, పెద్దలు కలిసి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕